Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

బైక్ ను ఢీకొట్టిన ట్రాక్టర్

 Tractor1

మహబూబాబాద్: బైక్ ను ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటన మహబూబాబాద్ ఆర్ టిసి బస్ స్టాండ్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.  క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Comments

comments