Search
Wednesday 22 November 2017
  • :
  • :

పతంజలి సిఇఒ, బాబా రాందేవ్‌లతో కవిత భేటీ

MP-Kavitha-and-Baba-Ramdev

న్యూఢిల్లీ: నిజామాబాద్ ఎంపి కవిత ఢిల్లీలో పతంజలి సిఇఒ బాలకృష్ణ, యోగా గురువు బాబా రాందేవ్‌లతో బుధవారం భేటీ అయ్యారు. లాక్కంపల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో పతంజలి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుపై కవిత ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశానికి కవితతో పాటు ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి హాజరయ్యారు.

TRS MP Kavitha meets Baba Ramdev and Patanjali ceo Balkrishna.

Comments

comments