Search
Wednesday 22 November 2017
  • :
  • :

రాజ్‌నాథ్‌తో టిఆర్‌ఎస్ ఎంపిల భేటీ

Rajnath-Singh

ఢిల్లీ : కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో టిఆర్‌ఎస్ ఎంపిలు జితేందర్‌రెడ్డి, వినోద్‌లు మంగళవారం భేటీ అయ్యారు. పునర్విభజన చట్టంలోని హామీలను త్వరగా నెరవేర్చాలని వారు రాజ్‌నాథ్‌ను కోరారు. హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపు తదితర అంశాలను కేంద్రమంత్రివర్గం ముందుకు తీసుకెళుతానని రాజ్‌నాథ్ వారికి హామీ ఇచ్చారు.

TRS MPs meet Rajnath Singh

Comments

comments