Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

1261 పారామెడికల్ పోస్టులకు నోటిఫికేషన్

tspsc

హైదరాబాద్: 1261 పారామెడికల్ పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో స్టాఫ్ నర్సు -1115 , వైద్య విధాన పరిషత్‌లో స్టాఫ్ నర్స్ -81, ఫిజియోథెరపిస్టు -6, రేడియో గ్రాఫర్ – 35, పారా మెడికల్ ఆఫీసర్స్ -2, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ఆఫీసర్ – 1, ఉమెన్స్ డిగ్రీ కాలేజీల్లో హెల్త్ సూపర్ వైజర్లు -21 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

TSPSC Released Notification for 1261 Paramedical Posts Today.

Comments

comments