Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ట్విట్టర్ పిట్ట… స్వీట్ కూత

twitter

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ తమ యూజర్లకు తీపి కబురు అందించింది. ఇప్పటివరకు ఒక ట్వీట్‌కు ఉన్న 140 అక్షరాల పరిమితిని ఈ రోజు(బుధవారం) నుంచి 280 అక్షరాలకు పెంచింది. అన్ని భాషల్లో 280 అక్షరాలతో ట్వీట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. దీంతో ట్విట్టర్ వినియోగదారులు తమ సందేశాలను ఒకే ట్వీట్ ద్వారా మరింత వివరంగా పంపించుకునే అవకాశం ఏర్పడింది. అయితే చైనీస్, కొరియన్, జపనీస్ భాషలకు మాత్రం ఇది వర్తించదని ట్విట్టర్ వెల్లడించింది.

Twitter says now we can all use 280 characters.

Comments

comments