Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

లారీని ఢీకొన్న బైక్ : ఇద్దరు మృతి

Lorry---Bike-Collision

కామారెడ్డి : జుక్కల్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఓ యువతి కూడా ఉంది. వేగంగా వచ్చిన బైక్ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను జుక్కల్ మండలం వజ్రకంటి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Two died in Road Accident

Comments

comments