Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

మంజీరా నదిలో యువతుల గల్లంతు

Girls

మెదక్: జిల్లాలోని చాముండేశ్వరి దేవాలయం వద్ద మంజీరా నదిలో పడి ఇద్దరు యువతులు గల్లంతైన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వచ్చిన రోహిత(18), శ్రీవిద్య(15) అనే ఇద్దరు అమ్మాయిలు స్నానం కోసం మంజీరా నదిలో దిగారు. అయితే ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Two girls Drowned in Manjira River at Medak.

Comments

comments