Search
Tuesday 19 June 2018
  • :
  • :

బైక్ ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

                     Road-Accident

నిజామాబాద్: మోర్తాడు శివారులో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వేల్పూరు మండలం రామన్నపేట వాసులుగా గుర్తించారు.

Comments

comments