Search
Monday 11 December 2017
  • :
  • :

ఆటో బోల్తా

                  Injured

మహబూబాబాద్: ఆటో బోల్తా పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం గ్రామశివారులో బుధవారం ఉదయం  చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కేసముద్రం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Comments

comments