Search
Sunday 27 May 2018
  • :
  • :

గోదావరిలో ఇద్దరు గల్లంతు

Godavari-River

నిర్మల్ : మామడ మండలం పొన్‌కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిలో సోమవారం ఇద్దరు గల్లంతయ్యారు. బ్యారేజ్ నిర్మాణం పనులు చేస్తుండగా గోదావరిలో ఒక కార్మికుడు జారి పడ్డాడు. నదిలో పడిపోయిన కార్మికున్ని రక్షించబోయి మరో కార్మికుడు కూడా నదిలో పడిపోయాడు. గల్లంతైన ఈ ఇద్దరు కార్మికుల కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Two Persons Drown in Godavari River

Comments

comments