Search
Tuesday 19 June 2018
  • :
  • :

కారు – బైక్ ఢీ : ఇద్దరు మృతి

Bike-Accident

వరంగల్ : నర్సంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మహేశ్వరం స్టేజీ వద్ద శనివారం ఉదయం కారు – బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two pesons died in Road Accident

Comments

comments