Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

విద్యుద్ఘాతంతో ఇద్దరు మహిళా రైతులు మృతి

Electric

మెదక్: జిల్లా రామాయంపేట్ మండలం కాట్రీయల్ గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళా రైతులు ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Two Woman Farmers died after Electric Shock in Medak District.

Comments

comments