Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

వ్యక్తి దారుణ హత్య

Murder

జనగామ: భూతగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురైన దారుణ ఘటన జిల్లాలోని పాలకుర్తి మండలం గూడూరులో బుధవారం చోటుచేసుకుంది. ఆరుగురు ప్రత్యర్థులు అతి కిరాతకంగా రాజు అనే వ్యక్తిని కర్రలతో చావబాది, కత్తులతో పొడిచి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో రాజు ఇద్దరు సోదరులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానికులు చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Unknown Persons brutally Murdered Man in Jangon District.

Comments

comments