Search
Monday 11 December 2017
  • :
  • :

సెల్ఫీ ప్రియుల కోసం వివో ‘వి7’…

Vivo-V7

ముంబయి: చైనాకు చెందిన మొబైల్ తయారీదారు వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘వి7’ను సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ‘వి7’ స్మార్ట్‌ఫోన్ కూడా భారీ సెల్ఫీ కెమెరాతో రూపొందింది. ఈ ఫోన్‌ను వివో స్టోర్లలోగానీ, ఫ్లిప్‌కార్ట్ ద్వారాగానీ ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. నవంబరు 24 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీని ధరను కంపెనీ రూ.18,990 గా నిర్ణయించింది.

వివో ‘వి7’ ఫీచర్లు ఇలా ఉన్నాయి…
5.7 అంగుళాల ఫుల్ వ్యూ డిస్‌ప్లే(1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా
24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4 జిబి ర్యామ్
32 జిబి రొమ్(256 జిబి వరకు స్టోరేజీని విస్తరించుకునే సదుపాయం)
3000 ఎంఎహెచ్ బ్యాటరీ
గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్

Vivo V7 with 24MP selfie camera launched in India.

Comments

comments