Search
Thursday 22 February 2018
  • :
  • :

ఇద్దరు విద్యార్థినులపై వాచ్‌మెన్ అత్యాచారం

Rape

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కాప్రా ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థినులపై వాచ్‌మెన్ అత్యాచారం చేశాడు. మరో ఐదుగురు విద్యార్థినుల పట్ల వాచ్‌మెన్ అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీస్ స్టేషన్‌లో విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో వాచ్‌మెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Comments

comments