Search
Monday 11 December 2017
  • :
  • :

భర్తను చంపిన భార్యలు

woman-murdered22

హైదరాబాద్‌: మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట ఆస్‌బెస్టాస్ కాలనీలో ఆదివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు భార్యలు తన భర్తను చున్నీతో ఉరిపెట్టి చంపి కిరోసిన్ పోసి తగలబెట్టారు. మమ్మల్ని వేధించడంతో భర్తను చంపామని అతడి భార్యలు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments