Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

మహిళ ఆత్మహత్య

SUICIDE

నల్గొండ : అనుముల మండలం కొత్తపల్లిలో సునీత అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. సునీత ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman Committed Suicide

Comments

comments