Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Accident

నిజామాబాద్: జిల్లా డిచ్‌పల్లి మండలం నడ్పల్లి తండా వద్ద ఆదివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చిన ఆర్‌టిసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Woman Died in Road Accident in Nizamabad.

Comments

comments