Search
Wednesday 22 November 2017
  • :
  • :

రైల్వే స్టేషన్ సమస్యల పరిష్కారానికి కృషి

cngrs
మహబూబాబాద్‌టౌన్: మానుకోట రైల్వే స్టేషన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపి అజ్మీర సీతారాం నాయక్ అన్నారు. ఆయన మంగళవారం రైల్వే స్టేషన్‌ను రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడ్లుతూ.. మానుకోట జిల్లా కేంద్రంగా ఏర్పడినందున పలు రైళ్ళ నిలుపదలకోసం రైల్వే జిఎంను కలిసినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్ధం స్టేషన్‌లో మౌళిక సదుపాయాల కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, డైరెక్టర్లు నిమ్మల శ్రీనివాస్, పెద్ది సైదులు, బజ్జూరి ఉమా తదితరులు ఉన్నారు.

Comments

comments