Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

తుఫాన్-మారుతీ వ్యాను ఢీ: పలువురికి గాయాలు

Road-Accident

ఆలేరు: తుఫాన్, మారుతీ వ్యాను ఢీకొన్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments