Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

అమెజాన్ లో 5వేలకే స్మార్ట్‌ఫోన్..!

new-phone

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ టెనార్ డి (10.or D) పేరిట ఓ కోత్త   స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్లోకి  విడుదల చేసింది. 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌ వరుసగా రూ.4,999, రూ.5,999 ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

జనవరి 5వ తారీకు మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ సైట్‌లో ఈ ఫోన్‌కు గాను ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు.

టెనార్ డి ఫీచర్లు…

5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,

720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

1.4 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 425 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్,

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్,

13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Comments

comments