Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

స్వాతి, రాజేష్‌లకు 14 రోజుల రిమాండ్

Sudhakar-Reddy-(Swathi's-hu

నాగర్‌కర్నూల్: ప్రియుడి మోజులోపడి భర్త సుధాకర్ రెడ్డిని దారుణంగా హతమార్చిన భార్య స్వాతితో పాటు ఆమె ప్రియుడు రాజేష్‌లకు కోర్టు శుక్రవారం మరో 14 రోజుల రిమాండ్ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. నాగర్‌కర్నూల్ ఈ హత్యోదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ హత్యకేసులో స్వాతి, రాజేష్‌లను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో స్వాతి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

Comments

comments