Search
Monday 21 May 2018
  • :
  • :
Latest News

పాక్‌లో బోటు బోల్తా.. 15 మంది మృతి

15-killed-in-Pakistan-boat-

ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రం తాట్ట జిల్లాలో గురువారం బోటు బోల్తా పడిన ఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారు. 50 మంది ప్రయాణీకులతో ఓ దీవికి వెళ్తున్న బోటు బలమైన ఎదురుగాలులకు బోల్తా పడింది. ఇప్పటి వరకు 20 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించింది. గల్లంతైన మిగతావారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ మిర్జా నజీర్ బేగ్ వెల్లడించారు. అయితే బోటు సామర్థ్యానికి మించి యాత్రికులను ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.

15 killed as boat capsizes in Pakistan.

Comments

comments