Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

160క్వింటాళ్ల బియ్యం పట్టివేత

KOTIREDDY

మహబూబాబాద్ : మరిపెడ మండలం చోక్లా తండా వద్ద అక్రమంగా తరలిస్తున్న 160 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో జిల్లా ఎస్‌పి కోటిరెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్‌పి కోటిరెడ్డి తెలిపారు.

160 Quintals of Rice Seized

Comments

comments