Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

గుట్టల్లో ప్రేమజంటపై దాడి

Lovers

జగిత్యాల: ప్రేమజంటపై ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా హుస్నాబాద్ లో చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట టాటాఎస్ వాహనంలో హస్నాబాద్ గుట్టకు వచ్చినప్పుడు ఆదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ప్రేమజంటను బెదిరించి, ప్రేమికురాలితో అసభ్యంగా ప్రవర్తించి వారి వద్ద నుంచి 1200 రూపాయలు లాక్కొని వెళ్లిపోయారు. ప్రేమికుల ఆ విషయాన్ని తన స్నేహితులకు చెప్పడంతో వారు హుస్నాబాద్ గ్రామానికి చేరుకొని రాజు, శ్రీనులపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ముగ్గురు యువకులు ప్రేమికురాలిపై అత్యాచారం యత్నానికి ప్రయత్నించనట్టు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments