Search
Wednesday 23 May 2018
  • :
  • :

అడిలైడ్ టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా

                  Australia

 

అడిలైడ్ : యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో ఆసీస్ ముందంజలో ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 442/8 డిక్లేర్డ్ కాగా, రెండో ఇన్నింగ్స్ 138 పరుగులు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 227, రెండో ఇన్నింగ్స్ 233 పరుగులు చేసి ఓటమిని చవి చూసింది. షాన్ మార్ష్  అడిలైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 126 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

Comments

comments