Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

అధికారులు – ప్రజాప్రతినిధులపై తేనెటీగల దాడి

HONEY-BEES-1

నిర్మల్ : నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులపై శుక్రవారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన సారంగాపూర్‌లో జరిగింది. తేనెటీగల దాడితో అధికారులు, ప్రజాప్రతినిధులు భయంతో పరుగులు పెట్టారు. తేనెటీగల దాడిలో నీటిపారుదల శాఖ ఎస్‌ఇ అమ్జాద్ హుస్సేన్, డిఇ అనిల్‌లకు గాయపడ్డారు. గాయపడిన వీరిని నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సారంగాపూర్ స్వర్ణ ప్రాజెక్టు నుంచి రబీకి నీళ్లు విడుదల చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Bees attack on Officials

Comments

comments