Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

బిత్తిరి సత్తి సత్తాచాటిన పాట…

Bithiri-Sathi2

తీన్మార్ వార్తలతో బాగా పాపులర్ అయినా బిత్తిరి సత్తి, టాలెంటెడ్ లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్ కాంబినేషన్ లో తాజాగా విడుదలైన ‘యాంటీ వైరస్’ అంటూ సాగే పాట యూట్యూబ్ లో విడుదలైన 10 గంటల్లోనే 2 లక్షల వ్యూస్ సాధించి దుమ్ముదులుపుతుంది. కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన బిత్తిరోడి పాటను మీరు ఓసారి వినండి.

Comments

comments