Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

స్కూళ్లకు బాంబు బెదిరింపు…

School-with-Bomb

జగిత్యాల: జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పట్టణంలోని పలు స్కూళ్లలో బాంబులు ఉన్నట్టు ఆయా స్కూల్ యాజమాన్యాలకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. దాంతో ఫోన్ కాల్స్ వచ్చిన స్కూల్ యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఆయా స్కూళ్లలోని విద్యార్థులను బయటకు పంపి బాంబ్ స్కాడ్స్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Bomb Threaten Calls to Schools in Jagtial.

Comments

comments