Search
Friday 20 April 2018
  • :
  • :

నిప్పంటుకొని బాలుడు మృతి

FIRE

జగిత్యాల : చొప్పదండి మండలం వెదురుగుట్టలో గురువారం విషాద సంఘటన చోటు చేసుకుంది. చలిమంట అంటుకుని ఓ బాలుడు మృతి చెందాడు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Boy died in Fire Accident

Comments

comments