Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

కాల్వ మరమ్మతులు చేపట్టాలని వినతి

table

మన తెలంగాణ/బాసర : బాసర మండల కేంద్రంలోని రేణుకపూర్ చెరువు కాలువలకు మరమ్మత్తుల చేయించాలని తహసీల్దార్ వెంకటరమణకు బాసర రైతులు వినతి పత్రాన్నిఅందజేశారు. తహసీల్దార్‌కు పలు సమస్యలు రైతులు విన్నవించగా రేణుకపూర్ చెరువు వద్ద కొన్నికాలువ లు మూసి పోవడంతో సదురు గుత్తేదారుడు చేస్తున్న పని బాగు లేకపోవడంతో వాటిని వెంటనే గుత్తేదారునితో మాట్లాడించి కాలువ పనులను చేయించి యాసంగీకి నీరందే విధంగా చూడాలన్నారు. స్పందించిన త హసీల్దార్ అధికారులతో కలిసి రేణుకపూర్ చెరువును సందర్శించారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను మాట్లాడీ త్వరలో రైతులకు నీరందే విధంగాచూస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు గణేశ్, జంగం మల్కన్న, దేవిదాస్‌రావు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments