Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

లారీని ఢీకొట్టిన కారు: ముగ్గురి మృతి

School Bus Collided to Lorry in Road Accident in AP

యాదాద్రి భువనగిరి: లారీని కారు ఢీకొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి వద్ద గల బైపాస్ రోడ్డులో ఆదివారం వేకువజామున రెండు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కారులో మృతదేహాలను వెలికి తీస్తున్న వ్యక్తిని ఆర్ టిసి బస్సు ఢీకొట్టింది. జాతీయ రహదారి అథారిటీ కార్మికుడు కొండల్ రెడ్డి ఘటనా స్థలంలో దుర్మరణం చెందాడు. కారులో ఉన్న మృతదేహాలు శ్రీశైలం, శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారు రంగారెడ్డి జిల్లా కొహెడ్ చెందిన వారు.

Comments

comments