Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

తాండూరులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

 

old

చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదురులు
వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి

మనతెలంగాణ/తాండూరు టౌన్ : తాండూరు పట్టణంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదురులు ఘనంగా జరుపుకున్నారు. చర్చిలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకిరంచి అంగరంగవైభవంగా క్రిస్మస్ వేడుకులను జరుపుకున్నారు.ప్రభువు ఏసు క్రిస్తు జన్మ దినాన్ని పురష్కరించుకుని సోమవారం క్రైస్తవ సోదరులు అందరూ సామూహికంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ వేడుకలలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభువు ప్రతి ఒక్కరి ఆశ్విదించాలని సూచించారు.అనంతరం నిరుపేద కైస్తవులకు దుస్తులను అందజేశారు.ఈ వేడుకలలో మాజి మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, టిఆర్‌ఎస్ నాయకులు కరణం పురుషోత్తమరావు,కౌన్సిలర్ పరిమళ,జడ్పిటిసి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments