Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సిఎం కెసిఆర్ పరామర్శ

KCR-and-Ponguleti-Srinivas-

ఖమ్మం: ఇటీవల ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తండ్రి రాఘవరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లిన సిఎం మధ్యాహ్నం ఎంపి పొంగులేటి నివాసానికి చేరుకుని పరామర్శించారు. సిఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఉన్నారు.

CM KCR Consoled MP Ponguleti Srinivas Reddy Today.

Comments

comments