Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

అధికారులపై సిఎం కెసిఆర్ ఆగ్రహం

CM-KCR

కరీంనగర్: తుపాకుల గూడెం బ్యారేజీ నిర్మాణ పనుల్లో పురోగతిని పరిశీలించిన సిఎం కెసిఆర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ అధికారులపై మండిపడ్డారు. పనులను వేగవంతంగా జరగాలని అధికారులకు ఆదేశించారు. మళ్లీ 15 రోజుల్లో తిరిగి వస్తానని అప్పటికల్లా నిర్మాణ పనుల్లో వేగం కనిపించాలని అధికారులకు సూచించారు. ముందు అనుకున్న విధంగా ఎట్టి పరిస్థితుల్లో 2020లోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు.

CM KCR serious warning to officials on Tupakulagudem Project Works.

Comments

comments