Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

తుపాకులగూడెం బ్యారేజీని పరిశీలించిన సిఎం

                   KCR

కరీంనగర్: తుపాకుల గూడెం బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. బ్యారేజీ నిర్మాణ పనులపై కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. తుపాకుల గుడెం నుంచి మేడిగడ్డకు సిఎం కెసిఆర్ బయలుదేరారు.

Comments

comments