Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

సబ్ రిజిస్టార్‌పై ఆర్డీవోకు ఫిర్యాదు

RTO

భైంసా: భైంసా సబ్ రిజిస్టార్ జ్యోతి పై కుభీర్ మండల కేంద్రానికి చెందిన కొందరు వ్యక్తుల ఆర్డివో రాజుకు బధవారం ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని ఒక సర్వేనంబర్‌కు గతంలో రిజిస్టార్ చేసిన సబ్ రిజిస్టార్ ప్రస్తుతం అదే సర్వే నంబర్‌లోని ప్లాట్లను విక్రయిస్తే నిబందనల పేరుతో అడ్డుచేప్తుందన్నారు. ఈ విషయంలో ఆమెను ప్రశ్నిస్తే పట్టించుకోవడం లేదని అక్రమ వసూల్లకు సైతం పాల్పడుతుందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయలన్నారు. దేశం నియోజకక వర్గ ఇంచార్జి బోయిడి విఠల్ , కుబీర్ మాజి సర్పంచ్ ఆరవింద్ తదితరుల సబ్ రిజిస్టార్ పై ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

Comments

comments