Search
Sunday 27 May 2018
  • :
  • :

యాదాద్రిలో భక్తుల రద్దీ

YADADRI

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కల్యాణకట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో పోటెత్తాయి. భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండడంతో వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

Devotees Rush in Yadadri

Comments

comments