Search
Friday 20 April 2018
  • :
  • :

గిరిజన నాయకుల ఆధ్వర్యంలో ధర్నా

police

మన తెలంగాణ/అమరచింత: శనివారం మండల కేంద్రంలో గిరిజన నాయకు లు పోరాట సమితి నాయకులు అదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు లంబాడీలపై దా డి చేయడంపై ధర్నా నిర్వహించారు. గిరిజన నాయకులు, మాజీ సర్పంచ్ గో పాల్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసీలు లంబాడీల పై దాడులు జరిగాయని, లంబాడీ లు తీవ్రంగా గాయపడ్డారని వారు ఆదివాసీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వా రు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ పాండునాయక్‌కు గిరిజనుల ఆధ్వ ర్యంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు.

Comments

comments