Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

జిల్లా ఎస్‌పి ఆకస్మిక తనిఖీలు

spమన తెలంగాణ/వెల్దండ: వెల్దండ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేసన్‌ను, సర్కిల్ కార్యాలయా న్ని నాగర్‌కర్నూల్ జిల్లా నూతన ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి అనంతరం స్టేషన్ ఆవరణ లో కలియతిరుగుతూ పరిసరాలను అనిఖీచేశారు.తదనంతరం సర్కిల్ కార్యాలయానికి చేరు కొని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి డిఎస్‌పి ఎల్‌సినాయక్, వెల్దండ పోలీస్ వల యాధికారి గిరికుమార్ కల్కొటే, ఎస్‌ఐ ముత్యాల రాంమ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments