Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్ మృతి

Tractor-Roll-Over

బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర మండలం కౌట వద్ద సోమవారం ఉదయం ఇసుక ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కనకపూర్ గ్రామానికి చెందిన గిరి(25)గా గుర్తించారు.

Comments

comments