Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఉత్తరాఖండ్‌లో భూకంపం

 

ind

 

స్కేలుపై 5.0గా నమోదు
ఢిల్లీ, డెహ్రాడూన్ సహా ఉత్తరాదిలో ప్రకంపనలు

న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీని  బుధవారం రాత్రి 8.50 గంటలకు భూ కంపం కుదిపేసింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ  వద్ద   భూకంపకేంద్రాన్ని ఇఎంఎస్‌సి గుర్తించింది. భూకంప తీవ్రత రిక్టర్ సేలుపై 5.0గా నమోదైంది. చండీగఢ్, డెహ్రాడూన్ సహా ఉత్తరాది అనేక ప్రాంతాల్లో కంపనలు వచ్చినట్లు సమాచారం.

Comments

comments