Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

వృద్ధుడు పురుగు మందు తాగి ఆత్మహత్య

suicide
మన తెలంగాణ/టేకులపల్లి ః ఇంట్లో పురుగు మందు తాగి డేగటి నర్సయ్య (30 ) అనే వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బేతంపూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం నర్సయ్య గత కొంత కాలంగా ఉబ్బసంతో బాధ పడుతున్నాడు. అదే విధంగా ఇంట్లో అతి స్వప్పమైన కలతలు వచ్చాయని, ఈ క్రమంలోనే ఆయన ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సయ్య మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Comments

comments