Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎర్రబెల్లి

Errabelli

జనగామః జిల్లాలో ఎమ్మల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం జిల్లాలో పర్యటించారు. దేవరుప్పల మండలం రామరాజుపల్లిలో ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మినిరల్ వాటర్ ప్లాంట్‌ను ఎర్రబెల్లి దంపతుల చేతులమీదగా ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సతీసమేతంగా వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

Comments

comments