Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం

COTTON

జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణంలోని జయలక్ష్మికాటన్ మిల్లులో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. మిల్లులో నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే పత్తి ఉంది. అయితే ఈ ప్రమాదంలో సుమార యాబై లక్షల రూపాయల విలువ చేసే పత్తి దగ్ధమైనట్టు మిల్లు యజమాని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Fire Accident in Cotton Mill

Comments

comments