Search
Friday 23 February 2018
  • :
  • :
Latest News

చేపల వేటకు వెళ్లి మత్య్సకారుడి మృతి

Fisherman1

 

వరంగల్: చేపల వేటకు వెళ్లి మత్య్సకారుడు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో గురువారం ఉదయం జరిగింది. స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

 

Comments

comments