Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అరెస్ట్

Yashwant

అకోలా : మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన రైతులతో సోమవారం ర్యాలీ తీశారు. బిజెపి అగ్రనేత అయిన యశ్వంత్ సిన్హా పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దును నిరసిస్తూ సోమవారం ఆయన రైతులతో ర్యాలీ తీశారు. రైతులకు కేంద్రం కనీస మద్దతు ధర కలిపించలేదని ఆయన ధ్వజమెత్తారు. నోట్ల రద్దు వల్ల రైతు ఉత్పత్తులకు ధర పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Former minister Yashwant Sinha Arrested

Comments

comments