Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

BUS-ACCIDENT

గుజరాత్ : బరూచ్‌లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కును పెళ్లి బృందంతో వెళతున్న బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. ఘటన్థాలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 Four People killed in Road Accident

Comments

comments