Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఉచిత మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన

camp

మన తెలంగాణ/మెట్‌పల్లి: మెట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మ్యాక్స్ క్యూర్ హైదారాబాద్ ఆసుపత్రి సౌజ న్యంతో నిర్వహించిన వైద్య శిబిరానికి మంచి స్పందన ల భించింది. పట్టణంలోని వాసవి గార్డెన్‌లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మ్యాక్స్‌క్యూర్ అసుపత్రి వైద్యులచే గుండె సంబందించిన వైద్య శిబిరానికి వచ్చిన రోగులను వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అన్నరపు నితిన్, డా॥లింగాల హిమకాంత్ మర్రి ఉమారాణి, లయన్స్ క్లబ్ నాయకులు నాంపెల్లి శ్రీనివాస్, నర్సింగారావు, రామరావు, తిరుమల్, మృత్యుంజయ, రమేష్, రమేష్, ఆనందరావు, గంగాధర్, యూసుప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments