Search
Friday 20 April 2018
  • :
  • :

తాను మృతి చెందినా…. చూపు పదిలం

boy
మనతెలంగాణ/జగిత్యాలటౌన్ : తాను మృతి చెందినప్పటికీ ఆయన కళ్ళు ఇతరులకు చూపును అందించాలనే ఉద్దేశ్యంతో యువకుడు నేత్రదానం చేశారు. గురువారం రాత్రి చల్‌గల్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని మోరపెల్లి గ్రామానికి చెందిన సొన్న కళ్యాణ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యుల సూచన మేరకు కళ్యాణ్ నేత్రాలను ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు సేకరించారు. 

 

Comments

comments